నవదంపతుల మధ్య చిచ్చుపెట్టిన పచ్చబొట్టు.! | Husband pleads for mercy as newly-wed wife thrashes him in public | Sakshi
Sakshi News home page

నవదంపతుల మధ్య చిచ్చుపెట్టిన పచ్చబొట్టు.!

Published Fri, Jul 20 2018 12:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

మనకు ఇష్టమైన వాళ్లకోసం మనం ఎన్నో చేస్తుంటాము. కొంతమంది ఇష్టమైన వారి పేరుని పచ్చబొట్టు వేయించుకోవడం మనం చాలా చూసింటాము. అయితే ఆ పచ్చబొట్టే పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భర్త చేతిపై వేరే మహిళ పేరు ఉండటంతో ఓ నవవధువు అతడిని చితకబాదింది. ఈ ఘటన తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలో బుధవారం చోటుచేసుకుంది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement