సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకులతో తలపడే భారత్, పాకిస్తాన్ సైనికులు తొలిసారి చిందేశారు. బాలీవుడ్ సాంగ్స్‌కు తమ స్టెప్టులతో శాంతి సందేశాన్నిచ్చారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. రష్యాలోని చెబర్కుల్ పట్టణంలో జరిగిన ఈ డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పోరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) నిర్వహించింది.
Published Fri, Aug 31 2018 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement