పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం | India biggest win over Pakistan second T20 World Cup | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం

Published Mon, Nov 12 2018 7:44 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

 సొంతగడ్డపై పురుషుల జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ సొంతం చేసుకుంటే... విండీస్‌ గడ్డపై భారత అమ్మాయిలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ పని పట్టారు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement