ఆ 39 మంది భారతీయులను చంపేశారు | Indian Hostages Who Kidnaped Iraq Are Dead Says Sushma Swaraj | Sakshi
Sakshi News home page

ఆ 39 మంది భారతీయులను చంపేశారు

Published Tue, Mar 20 2018 2:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి. ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ఆ 39 మంది భారతీయులు ప్రాణాలతోలేరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రకటన చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement