మహిళ అని కూడా చూడకుండ లాఠీతో బాదిన పోలీసు | Inside Station Gwalior Cop Caught On Camera Hitting Woman With Child  | Sakshi
Sakshi News home page

మహిళ అని కూడా చూడకుండ లాఠీతో బాదిన పోలీసు

Published Thu, May 9 2019 2:56 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పోలీసుల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడిన ఆ ఖాకీ మనసు కరగలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement