ఓ సైకిల్ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న ఇన్‌కమ్ టాక్స్ అధికారులు కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
Published Fri, Jul 13 2018 5:26 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement