సంచలనం రేపిన కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ఆధిపత్య పోరే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ హత్యకు టీఆర్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. శ్రీనివాస్ హత్యకు టీఆర్‌ఎస్ నేతలే కారణమంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు
శ్రీనివాస్ హత్యకు ఆధిపత్య పోరే కారణం
Published Mon, Feb 5 2018 8:49 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement