ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం | Jaipal Reddy slams BJP and Cm kcr | Sakshi
Sakshi News home page

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం

Published Tue, Jun 26 2018 3:41 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధంగా ఉందని సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనా విధానాలను ఎండగట్టిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement