రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన కార్యకర్తలు | Janasena leaders Divided into 2 Groups | Sakshi
Sakshi News home page

రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన కార్యకర్తలు

Published Mon, Apr 16 2018 7:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

జనసేనలో ఆధిపత్య రగడ మొదలైంది. గుంటూరులో పార్టీ అధినేత ఆత్మగౌరవ సభ పెట్టకు ముందు నుంచే ఈ పోరు కొనసాగుతోంది. రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement