వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు | Jarkhand Tribal Couples kiss competition in Controversy | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 11 2017 3:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement