నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం బాబుకు అలవాటే | Kanna lakshmi narayana comments on chandrababu naidu over u turn | Sakshi
Sakshi News home page

నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం బాబుకు అలవాటే

Published Wed, Jun 13 2018 6:10 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను అడిగారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలతో జరిగిన భేటీ గురించి బుధవారం ఆయన ఇతర నాయకులతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement