నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్‌కు చెందిన అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది. 5 హీరోస్ హు గేవ్ అస్ హోప్ ఇన్ 2017' అనే పేరిట టైమ్ మేగజీన్ సత్కారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాన్సాస్‌లోని ఓ బార్‌లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
Published Mon, Dec 11 2017 6:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement