కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే | The Young American Ian Grillot Who Tried To Save Hyderabad Engineer | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2017 11:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అమెరికాలోని కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్‌ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు అతడి ఒంట్లోకి దూసుకెళ్లాయి. అందులో ఒకటి చాతీలోకి మరొకటి చేతిలోకి. వివరాల్లోకి వెళితే.. అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్‌ పురింటన్‌ (51) ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement