కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో కునికిపాట్లు తీస్తూ కన్పించారు. తాజాగా సోమవారం గుల్బర్గాలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సైతం ఆయన కునికిపాట్లు తీస్తూ మీడియా కంటికి చిక్కారు.
Published Mon, Apr 30 2018 6:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement