కాంగ్రెస్‌ లైన్‌ దాటుతోంది.. నేను దిగిపోతా : కుమారస్వామి | Karnataka CM HD Kumaraswamy ays I am ready to step down | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ లైన్‌ దాటుతోంది.. నేను దిగిపోతా : కుమారస్వామి

Published Mon, Jan 28 2019 3:07 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇలానే వ్యవహరిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. సిద్దరామయ్య తమ నాయకుడని, ఆయనే సీఎం కావాలని కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement