కరుణానిధి ఆరోగ్యం మరింత విషమం | Karunanidhi in ICU, blood pressure stabilised after treatment, says hospital | Sakshi
Sakshi News home page

కరుణానిధి ఆరోగ్యం మరింత విషమం

Published Sat, Jul 28 2018 8:03 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పల్స్‌ రేటులో మార్పులు రావటంతో ఆయన్ని కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వదంతులు నమ్మొద్దని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందంటూ తనయుడు స్టాలిన్‌ ప్రకటన చేసిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement