కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ఎల్పీ భేటీ! | KCR Conduct TRSLP meeting In Telangana Bhavan | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ఎల్పీ భేటీ!

Published Mon, Mar 11 2019 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఎమ్మెల్యే కోటాలో మంగళవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై శాసన సభ్యులకు అవగహన కల్పించుటకు తెలంగాణ శాసనసభపక్షం భేటీ అయ్యింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ  సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతోంది. ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా సభ్యులు ఏలాంటి పొరపాట్లు చేయ్యకుండా వారికి మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement