కేసీఆర్ కొత్త టీమ్ | KCR expands Telangana Cabinet | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కొత్త టీమ్

Published Mon, Sep 9 2019 7:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

టీఆర్‌ఎస్‌ ఆశావహుల ఆరు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్‌ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన జట్టులో మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావుకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. అలాగే తొలిసారి ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లను తన కేబినెట్‌లోకి తీసుకోవడంతోపాటు మొదటిసారి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్‌లకు మంత్రి పదవులు కేటాయించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement