కుటుంబసమేతంగా యాదాద్రికి కేసీఆర్‌ | KCR visit to Yadagirigutta temple along with his family | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 12:36 PM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శుక్రవారం యాదాద్రి సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌వీ నాయకుడు తుంగ బాలు వివాహానికి సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement