వైరల్‌ : ఎర్రచీరలో ఇరగదీసింది | Kerala Bride Surprises Groom With A Dance | Sakshi
Sakshi News home page

వైరల్‌ : ఎర్రచీరలో ఇరగదీసింది

Published Tue, Feb 4 2020 9:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

వివాహం అనగానే అందరికీ పట్టలేనంత సంతోషం. పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా సంతోషంగా, సంబరంగా వివాహ వేడుకును జరుపుకుంటారు. సరిగ్గా ఇలానే ఆలోంచించింది ఓ వధవు. వివాహ వేదికపై వరుడిని మైమరపించాలని ఓ వధువు.. వినూత్న ఎంట్రీతో అతిథులను సైతం ఆశ్చర్య పరిచింది. పెళ్లి మండపంలోకి సంప్రదాయ దుస్తుల్లో నృత్యంతో చేసుకుంటూ వచ్చి అందరి చూపుల్ని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement