ధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి బొందబెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.సంపత్ కుమార్ ప్రకటించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించినందుకు నిరసనగా గాంధీభవన్‌లో చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు.