మహాకూటమి కాదు.. జఫ్పా కూటమి | KTR Fires On Congress Leaders And Mahakutami | Sakshi

మహాకూటమి కాదు.. జఫ్పా కూటమి

Oct 6 2018 5:42 PM | Updated on Mar 20 2024 3:43 PM

ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఓటుతో మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఎం పార్టీలకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం విస్తృత సమావేశానికి కేటీఆర్‌, ఎంపీ బాల్కసుమన్‌తో కలిసి హాజరయ్యారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement