ఆసుపత్రిలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ | KTR Sudden Inspection in Sircilla Govt Hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ

Published Sat, Aug 3 2019 9:04 AM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM

టైంపాస్‌ ఉద్యోగాలు వద్దని..చిత్తశుద్ధి, అంకితభావం, సేవాభావంతో పని చేసే వారు కావాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కేటీఆర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులతో కేటీఆర్‌ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజల్లో నమ్మకాన్ని పెంచామన్నారు. కేసీఆర్‌ కిట్ల పథకంతో సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపు అయిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement