ఉన్నావ్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు | Kuldeep Singh Sengar Convicted By Delhi Court In Unnao Case | Sakshi
Sakshi News home page

ఉన్నావ్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

Published Mon, Dec 16 2019 4:16 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్‌ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement