న్యాయవ్యవస్థలో తోలిసారి.. న్యాయాధికారి అరెస్ట్ ! | Labour Court Judge Mallampeta Gandhi Arrest | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలో తోలిసారి.. న్యాయాధికారి అరెస్ట్ !

Published Sun, Mar 18 2018 7:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

న్యాయవ్యవస్థలో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఓ న్యాయాధికారి ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్టు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement