నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ చార్జిషీట్‌ | From lost four years zero development in ap- ysrcp leaders | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ చార్జిషీట్‌

Published Sat, Jun 9 2018 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. బాబు హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆయన అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement