సాక్షి, నల్గొండ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి కుటుంబీకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన మాడుగులపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చింతగూడేం గ్రామానికి చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులక్రితం అమ్మాయి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా వివాహం చేసుకున్నారు. దీంతో యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి తరపువారు దాడి చేశారు.
ప్రేమ పెళ్లి: వరుడి కుటుంబంపై..
Published Sat, Jun 13 2020 3:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement