పప్పీ అని పెంచుకుంటే ఎలుగుబంటి అయింది | Man Adopted Puppy Three Years Ago, Turned Out To Be A Bear | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 16 2018 1:47 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

చైనాలో ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పర్వత ప్రాంతంలో దిక్కూమొక్కు లేకుండా తిరుగుతున్న ఓ కుక్కపిల్లలాంటి జంతువుపై జాలిపడి ఇంటికి తెచ్చి పెంచిన అతడు షాక్‌ తిన్నాడు. ఎందుకంటే అది పెరిగి పెద్దదై ఎలుగుబంటిగా మారింది. అప్పుడుగానీ అతడికి అర్ధం కాలేదు.. తాను తీసుకొచ్చి పెంచుకుంది ఓ ఎలుగు బంటి పిల్లను అని. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాను ఇంటికి తీసుకొచ్చానని, దానికి పాలు, కార్న్‌ తదితర ఆహార పదార్థాలు పెట్టినట్లు తెలిపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement