హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడిన వాహనదారుడు | Man Slips Into Man hole in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడిన వాహనదారుడు

Published Sat, Feb 10 2018 11:53 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు.  సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌ హోల్‌లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement