కేంద్ర బడ్జెట్ తదనంతర పరిణామాలతో రాష్ట్ర ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారని, తాను కూడా గందరగోళంలో ఉన్నానన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కేంద్ర నిధుల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయండని రెండు ప్రభుత్వాలను అడగడమంటే మరింత కాలయాపన చేయడానికా, మిత్రపక్షాలను కాపాడటానికా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Published Mon, Feb 12 2018 7:34 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement