కాంగ్రెస్‌తో పొత్తుపై మాయావతి కీలక ప్రకటన | Mayawati Says No Alliance With Congress Anywhere For Upcoming Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తుపై మాయావతి కీలక ప్రకటన

Published Tue, Mar 12 2019 5:55 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. యూపీలో కాంగ్రెస్‌ను దూరం పెడుతూ బీఎస్పీ-ఎస్పీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement