టెక్నాలజీ సాయంతో బ్లాక్‌మెయిలింగ్ | MBA graduate arrested for blackmailing woman | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ సాయంతో బ్లాక్‌మెయిలింగ్

Aug 2 2018 10:37 AM | Updated on Mar 20 2024 3:38 PM

సాఫ్ట్‌వేర్‌ సాయంతో మహిళల వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ నీచుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సొంత చెల్లిసహా పలువురు బంధువుల అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఇతని వద్ద ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. చివరికి నిందితుడ్ని పోలీసులు కటకటాల వెనక్కిపంపారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు.

Advertisement
 
Advertisement
Advertisement