ముస్లిం యువకుడిని ప్రేమించిందన్న కారణంగా ఓ యువతిపై దాడి చేశారు మీరట్ పోలీసులు. ‘ఆ మతం వాడు తప్ప ఎవరూ దొరకలేదా’ అంటూ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించారు. వివరాలు.. మీరట్‌కు చెందిన ఓ హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అతడిని కలిసేందుకు సదరు యువతి మీరట్‌లోని మెడికల్ ఏరియాకు వచ్చింది. వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
యువతిపై దాడి చేసిన మీరట్ పోలీసులు
Published Tue, Sep 25 2018 7:33 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement