మంత్రి ఆదినారాయణరెడ్డి సీఎం రమేష్‌‌కు హెచ్చరిక | Minister Adinarayana Reddy Fire On CM Ramesh | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 7:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయని మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయన్నారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తాను గన్‌లాంటి వాడిని.. కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని మంత్రి పేర్కొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement