ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో కళకళలాడే థియేటర్లు బోసిపోయాయి. సినిమా థియేటర్ల యజమానులు బంద్ పాటించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సినిమా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారంగా మారిన డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్ కారణంగా.. నగరంలోని సుమారు 200 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు నిలిపేశారు
నగరంలో మూతపడిన సినిమా థియేటర్లు
Published Sat, Mar 3 2018 10:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement