హెచ్‌1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి | Multiple H1B applications would attract rejection, warns USCIS | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 10:07 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

 ఒక వ్యక్తి తరఫున ఒకటి కంటే ఎక్కువ హెచ్‌–1బీ వీసా దరఖాస్తులు వస్తే అన్నింటిని తిరస్కరించే వీలుందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement