అయ్యో! అవి కొట్టుకోవడం లేదు.. కానీ | Must Watch Video About How Flamingo Feeding Her Kid | Sakshi
Sakshi News home page

అయ్యో! అవి కొట్టుకోవడం లేదు.. కానీ

Published Thu, Feb 20 2020 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్‌లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్‌ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్‌ షేర్‌ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ్లెమింగో పక్షి తన ముక్కుతో మరో ఫ్లెమింగో తలపై రక్తం వచ్చేలా పొడుస్తూనే ఉంది.  ఫ్లెమింగోకు రక్తం దారలా పోతున్నా అది మాత్రం తన మిత్రునిపై ఎటువంటి ప్రతిదాడి చేయకపోవడం ఏంటనే చిన్న డౌటు వచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement