మైలవరం వివాదంలో ఎస్‌ఐలే దోషులు.. | Mylavaram CI Transfer To VR Over Harassing YSRCP Activists | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 11 2019 7:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు బొక్కబోర్లాపడ్డారు. స్థానిక పోలీసులతో చేతులు కలిపి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బుందులకు గురిచేయాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్సార్‌ సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement