'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ఎపిసోడ్‌లో మోదీ | Narendra Modi is surprise guest on Bear Grylls' Man vs Wild | Sakshi
Sakshi News home page

'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ఎపిసోడ్‌లో మోదీ

Published Tue, Jul 30 2019 8:47 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

డిస్కవరీ టీవీ చానల్‌ ప్రసారం చేసే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రత్యేక ఎపిసోడ్‌లో నరేంద్ర మోదీ కనిపించనున్నారు. పర్యావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరీ ఈ ఎపిసోడ్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మోదీ కూడా ప్రత్యేక ఎపిసోడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో జరిగింది. ఆగస్టు 12న 180 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement