కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి.. నలుగురు మృతి | New Pedestrian Bridge Collapses kills 4 Near Miami | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 16 2018 10:01 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

మియామిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 9 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement