నవవధువు ఆత్మహత్యాయత్నం | Newly Married Women Suicide Attempt | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్యాయత్నం

Published Tue, Jul 9 2019 12:06 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

వరకట్న వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. వేధింపులు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి మణిమొళి అనే మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ధర్మపురి జిల్లా కదిర్‌ నాయకన్‌హల్లికి చెందిన మణిమొళికి సెంగాని అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండో రోజు నుంచే ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో అదనంగా నాలుగు లక్షల నగదు, బంగారు నగలు తెచ్చింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement