'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు' | Nirmala Sitharaman Press Meet Over Central Budget In Hyderabad | Sakshi
Sakshi News home page

'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు'

Published Sun, Feb 16 2020 8:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:41 AM

2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని  హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడుతూ.. 'బడ్జెట్ ప్రవేశపెట్టిన‌ తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement