సేవా భోజ్‌ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్ | No GST on free food supplied by temples,mosques,churches,gurudwaras | Sakshi
Sakshi News home page

సేవా భోజ్‌ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్

Published Sun, Jun 3 2018 7:01 AM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్‌ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement