కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో 700 మందికి పైగా బలి తీసుకున్న ఈ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దీని భయంతో చైనాలోని ప్రజలకు ఇళ్లు విడిచి బయటికి వెళ్లడానికి జంకుతున్నారు. ఇక అక్కడి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది పరిస్థితి ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వైరస్ తమపై దాడి చేస్తుందని తెలిసినా ప్రాణాలకు తెగించి మరీ రోగులకు సేవలు అందిస్తున్నారు.
కరోనా భయం: కూతురికి గాల్లోనే హగ్ ఇచ్చిన నర్సు..
Published Sat, Feb 8 2020 5:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
Advertisement