స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ధరలు మరింత పుంజుకున్నా యి. వ్యాపారం కూడా జోరందుకుంది. బుధవారం జరిగిన ఉల్లిపాయల బ హిరంగ వేలంలో వచ్చిన ధరలు గత వా రం కన్నా మరింత పెరిగాయి. గరిష్టంగా రూ.3,400 పలుకగా కనిష్టంగా రూ. 3,100 వరకు ధరలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఉల్లి ధరలు ఏకంగా రూ.వందకు పడిపోగా.. గతేడాది రూ.1100 వరకు చే రుకుంది.