దళిత విద్యార్థిని పట్ల ఎన్‌ఐఎన్ సైంటిస్ట్ భాస్కరా చారి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నగరంలోని తార్నాక జాతీయ పోషకాహార సంస్థలో శనివారం చోటుచేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు శాస్త్రవేత్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Published Sat, Jun 2 2018 6:32 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement