క్షణాల వ్యవధిలో స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. | Paris Spider Man save Child from high-rise balcony | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 2:38 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితి నెలకొనటం సహజం. కానీ, కొందరు మాత్రం సమయస్ఫూర్తిని, తెగువను ప్రదర్శిస్తుంటారు. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా కూడా అదే జాబితాలోకి వస్తాడు.  ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి సూపర్‌ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement