అతిసార బాధితులకు పవన్‌ పరామర్శ | Pawan Kalyan Visits Government Hospital At Guntur | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 16 2018 11:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

గుంటూరు జిల్లాలో అతిసారంతో చనిపోయిన కుటుంబాలను శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పవన్ కలిశారు. ఈ సందర్బంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘ తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోతే మున్సిపల్‌ కమిషనర్‌ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం.. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేశాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement