వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి | Plan to remove all belt shops in a week | Sakshi
Sakshi News home page

వారంలోగా బెల్ట్‌షాపులు తొలగించేయాలి

Published Wed, Jun 5 2019 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

రాష్ట్రంలో వారంలోగా బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎక్సైజ్‌ శాఖ కమిషనరేట్‌లో మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో బెల్టు షాపుల నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందట సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్సైజ్‌ శాఖపై సమీక్ష నిర్వహించి ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్‌ యంత్రాంగం కదిలింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, బెల్టు షాపులు కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement