బనారస్ యూనివర్శిటీలో శనివారం నాడు తమకు తగిన భద్రత కల్పించాలంటూ నినదించిన విద్యార్థినలపై పోలీసులు పాశవికంగా దాడి జరపడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఆదివారం నాడు కూడా కొనసాగడంతో సోమవారం నుంచి యూనివర్శిటీకి ముందస్తు సెలవులు ప్రకటించారు.
Published Mon, Sep 25 2017 2:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM